ORR: టెండర్లపై సిట్ విచారణకు సీఎం ఆదేశం..! 3 d ago
హైదరాబాద్: ORR టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హరీష్రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విధివిధానాలు కేబినెట్లో చర్చించి విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ORR టెండర్లపై నేను విచారణ కోరలేదు..అయినా స్వాగతిస్తామని హరీష్రావు వ్యాఖ్యానించారు.